NINUPOLINA VAREVARU ( నినుపోలిన వారెవరు ) Female Version By Saritha | PAUL'S RECORDING STUDIO | BPM |
|
LYRICS - E
నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా "2" నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య "2" Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన "2" క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన "2" మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన "2" Elshaddai నీకే ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua Yeshua Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai Adonai Adonai ఆరాధన COVER BY SARITHA Vocals Recorded At PAUL'S RECORDING STUDIO MALKIPURAM https://goo.gl/maps/Zg7T4UiRBSZSDFxR6 VIDEO SHOOT & EDIT PAUL MOKA CREDITS Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA Music arranged & Produced by ISAAC.D @ Room19 Studios |