అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప Telugu Devotional 2019 Ayyappa songs || Shivaranjani musci |
|
అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప Telugu Devotional 2019 Ayyappa songs || Shivaranjani musci
Follow us on: For More Devotional Melodies Subscribe - http://bit.ly/1W1W3Hf Facebook - http://goo.gl/cyWrlX Twitter - http://goo.gl/kcl4lv ఓం మహాశాస్త్రే నమః ఓం విశ్వశాస్త్రే నమః ఓం లోశాస్త్రే నమః ఓం ధర్మశాస్త్రే నమః ఓం వేదశాస్త్రే నమః ఓం కాలశాస్త్రే నమః ఓం గజాదిపాయ నమః ఓం గజారూఢయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం వ్యాఘ్రరూఢాయ నమః ఓం మహాద్యుతయే నమః ఓం గోప్తే నమః ఓం గీర్వాణ సం సేవితాయ నమః ఓం గతాంతకాయ నమః ఓం గణగ్రిణే నమః ఓం ఋగ్వేదరూపాయ నమః ఓం నక్షత్రాయ నమః ఓం చంద్రరూపాయ ఓం వలఅహకాయ నమః ఓం ధర్మ శ్యామాయ నమః ఓం మహారూపాయ నమః ఓం క్రూరదృష్టయే నమః ఓం అనామయామ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం ఉత్పలాతాతారాయ నమః ఓం కాలహంత్రే నమః ఓం నరాధిపాయ నమః ఓం ఖంధేందుమౌళియే నమః ఓం కల్హాకుసుమప్రియాయ నమః ఓం మదనాయ నమః ఓం మాధవ సుతాయ నమః ఓం మందారాకు సుమార్చితాయ నమః ఓం మహాబలాయ నమః ఓం మహోత్సాహాయ నమః ఓం మహాపాపవినాశాయ నమః ఓం మహాసర్పవిభూషితాయ నమః ఓం శరధరాయ నమః ఓం హాలాహలధర్మాత్మజాయ నమః ఓం అర్జునేశాయ నమః ఓం అగ్నినయనాయ నమః ఓం అనంగవదనాయతురాయ నమః ధుష్టగ్రహాధి పాయ నమః ఓం శ్రీదాయ నమః ఓం శిష్టరక్షణాదీక్షితాయ నమః ఓం కస్తూరి తిలకాయ నమః ఓం రాజరాజార్చితాయ నమః ఓం వనజనాధిపాయ నమః ఓం వరరుచయే నమః ఓం వాయువాహనాయ నమః ఓం వజ్రకాయాయ నమః ఓం ఖడ్గపాణయే నమః ఓం వజ్రహస్తాయ నమః ఓం బలోద్ధాతాయ నమః ఓం త్రిలోక జ్ఞానాయ నమః ఓం పుష్కలాయ నమః ఓం వృత్త పావనాయ నమః ఓం పూర్ణాధవాయ నమః ఓం పుష్కలేశాయ నమః ఓం పాశహస్తాయ నమః ఓం భయపహాయ నమః ఓం వషట్కారరూపాయ నమః ఓం పాపాఘ్నాయ నమః ఓం పాషండ రుధి రానాశనామ నమః ఓం పంచపాండవ సంస్తాత్రే నమః ఓం పరపంచాక్షారాయ నమః ఓం పంచాక్త్ర సూతాయ నమః ఓం పండితాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం భవతాప ప్రశమనాయ నమః ఓం కవయే నమః ఓం కవీనామాధిపాయ నమః ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః ఓం కృపాళవె నమః ఓం క్లేశనాశనాయ నమః ఓం సేనానినే నమః ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః ఓం శూలినే నమః కపాలినే నమః ఓం వేణువదనాయ నమః ఓం కళారవాయ నమః కంబు ఖఠాయ నమః ఓం కిరీటవిభుషితాయ నమః ఓం ధుర్జటినే నమః ఓం వీరనిలయాయ నమః ఓం వృషపతయే నమః ఓం వివిధార్థ ఫలప్రదాయకాయ నమః ఓం ధీర్ఘ నాసాయ నమః ఓం మహాబాహవే నమః ఓం చతుర్బాహవే నమః ఓం జటాధరాయ నమః ఓం అష్టసిద్ధి ప్రదాయకాయ నమః ఓం హరి హరాత్మజాయ నమః |