Illu katta Nishayinche Viveki | Joy in jesus album Volume 2 Songs |
|
Illu katta Nishayinche Viveki | Joy in jesus album Volume 2 Songs| telugu christian children songs
This is the Official Channel of Joy in jesus albums. We presents 2 volumes till now. 3rd volume will be released soon. For more Updates SUBSCRIBE to our "JOY IN JESUS" Channel. joy in jesus (Sunday School Video Action Songs albums) Volume 1&2 Music : Samuel Johnson Producer: PIS John Director: Pitta Naveen Contact: +91- 9949716809 joy in jesus 3rd album coming soon... ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి (2) బండమీద తాను బండమీద ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి గాలి వీచెను వాన కురిసెను వరదలొచ్చి దానిమీద దాడి చేసెను (2) బండమీద పునాది వేయబడెను - వివేకి ఇల్లు నిలబడెను వివేకమైన తన పనిచేత - సంతోషంగానుండెను (2) ఇల్లు కట్ట నిశ్చయించె అవివేకి (2) తాను ఇసుక మీద తాను ఇసుక మీద ఇల్లు కట్ట నిశ్చయించె అవివేకి గాలి వీచెను వాన కురిసెను - వరదలొచ్చి దానిమీద దాడి చేసెను (2) ఇసుక మీద పునాది వేయబడెను - తుఫానుచేత కొట్టబడెను అజ్ఞానమైన తన పనిచేత - ఇల్లు నేల కూలిపోయెను క్రీస్తను బండపైన ఇల్లకట్టిన అది కూలదు నేల వాలదు నిత్య జీవము కొరకై స్థిరమగును (2) కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధులొచ్చినా ఎన్ని బాధలోచ్చినా (2) క్రీస్తను బండపైన ఇల్లు కట్టెదం మదిలో క్రీస్తును నిలిపెదము వివేకమైన ఈ పనిచేత పరలోకం చేరుకొందము (2) రచన, స్వరకల్పన: పిట్టా నవీన్ |