♫musicjinni

కింగ్ నాగార్జున లో వున్న మరో కోణం గురించి మీకు తెలుసా?#telugu #shortsfeed #shorts #nagarjuna

video thumbnail
Nagarjuna అనగానే శివ, మన్మధుడు, అన్నమయ్య లాంటి సినిమాలు గుర్తొస్తాయి.. కానీ ఆయనలో సినిమా యాక్టర్ మాత్రమే కాకుండా మరో వ్యక్తి కూడా వున్నారని మీకు తెలుసా?

సంతోషం రిలీజ్ టైములో, US నుండి నాగార్జున best friend అయిన ఒక US citizen, మన Hyd కి వచ్చారు. అప్పట్లో మన మీడియా వాళ్ళు, మీ స్నేహితుడిలో మీకు నచ్చే విషయం ఏంటని ఆయన్ని అడిగితే..

నాకు నిజానికి నాగార్జున అంటే చాలా కోపం. అమెరికా లోని Michigan university లో ఇతను మంచి స్టూడెంట్. కేవలం తన తండ్రి legacy ని కంటిన్యూ చేయటానికి US నుండి తిరిగివచ్చేసాడు. లేదంటే భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్స్ లో ఒకడిగా ఈపాటికి NASA లో ఉండేవాడు అని చెప్పారు. So మన కింగ్ Nag యాక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి ఇంజినీర్ కూడా..
#telugu #shortsfeed #shortvideo #shorts #short #akkineninagarjuna #nagarjuna #cinema #cinemanews #cinematic #telugucinema #telugufacts #education #kingnagarjuna #nagarjunmovies #nagarjunamovies #youtubeshorts #youtube #movienews #movies #telugucinemanews

Akshay Kumar PRANKS Rakul Preet Singh and leaves her stranded in middle of puddle #shorts

కింగ్ నాగార్జున లో వున్న మరో కోణం గురించి మీకు తెలుసా?#telugu #shortsfeed #shorts #nagarjuna

Malliswari Full Movie | Venkatesh | Katrina Kaif | Brahmanandam | Sunil | Trivikram | Koti

Kandireega Full Movie || W/Subtitles || Ram, Hansika Motwani, Aksha Pardasany

Disclaimer DMCA