Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul | Telugu Christian Song | 4k video |
![]() |
Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul
పల్లవి: యేసు రక్తమే జయము జయము రా…. శిలువ రక్తమే జయము జయము రా… ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా…. తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. /2/యేసు/ బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము…. వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము….. శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం /2/ మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే /యేసు/ పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము… అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము…. శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు /2/ సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే /యేసు/ English Translation: Pallavi: Yesu rakthame jayamu jayamu raa…. siluva rakthame jayamu jayamu raa… dhairyaanni, souryaanni nimpenuraa…. thana pakshamu nilabadina gelupu neede raa…. /2/Yesu/ Balaheenulaku balamaina durgam, mukthi yesu rakthamu…. vyaadi baadhalaku vidudala kaliginchunu svasthatha yesu rakthamu….. saanthiki sthaavaram sree yesuni raktham-neethiki kavacham parisudhdhuni raktham /2/ mruthyuvune… gelichina rakthamu… paathaalam muyu rakthamu narakaanni bandhichina jayasaali adhipathi raaraaju yesayye /Yesu/ Paapiki saranamu yesu rakthamu, rakshana praakaaramu… apavithraathmanu paaradrolunu khadgamu yesu rakthamu…. sathruvu nilivadu virodhi evvadu?-ye aayudhamu neepai vardhilladu /2/ saathaanne nalagagottina vaadithalane chithakakottinaa kodama simhamai meghaarudigaa theerpu theercha vachhu raaraaju yesayye |