♫musicjinni

అశ్వథ్థామ రహస్యాలు | Ashwatthama secrets revealed | Nanduri Srinivas

video thumbnail
- Uploaded by: Channel Admin

ఈ వీడియో Upload చేశాకా చాలా మంది అడిగిన ప్రశ్నలకి సమాధానాలు:
Lot of people asked below questions after uploading this video

Q) వీడియోలో చెప్పిన 4 కధలూ నిజమా అబధ్ధమా? What is the final conclusion on those 4 stories
A) వీడియో ఆఖర్లో చెప్పాము చూడండి , అశ్వధ్ధామకి 3000 ఏళ్ళ పాటే ఆ శాపం ఉంది. అందువల్ల రీసెంటుగా ఎవరైనా ఒళ్ళంతా పుళ్లతో తలమీద గాయంతో చూశామంటే అది అబధ్ధమే.

Q) ఇప్పటికీ అశ్వధ్ధామా బ్రతికే ఉన్నాడా లేడా? Is Ashwadhama still alive?
A) భారతంలో ఆ శ్లోకంలో 3000 ఏళ్ళ వరకే శాపం అని చెప్ఫారు. ఆ తరువాత శాప శరీరం ఉండదు. దివ్యమైన శరీరంతో వ్యాస ఆశ్రమంలో ఇప్పటికీ ఉండ ఉన్నాడు . ఆ శాప శరీరం ఈ కాలంలో చూశాము అని ఎవరైనా చెప్తే అది అబధ్ధమే

Q) వాసుదేవానంద సరస్వతీ స్వామి (తెంబే స్వామి) , , కన్నడలో భారతం రాసిన ఒక మహనీయుడూ చూసినట్లుగా ఆయన చరిత్రలో ఉంది?
A) తెంబే స్వామి, దత్తుని యొక్క అంశావతారం. అందువల్ల వారికి సత్పురుషులు కనిపిస్తారు. లేక వారే ఆ Dimensions లోకి వెళ్ళే శక్తి కల మహనీయులు . వారు అబధ్ధం చెప్పరు కనుక అది నిజమే . కానీ, హొటల్ కి రావడం డాక్టర్ దగ్గర మందులు రాయించుకోవడం అవన్నీ బోగస్ కథలు. నమ్మకండి. అశ్వధ్ధామకి ఆ శాప శరీరం ఇప్పుడు లేదు. ఆ శాపం తీరిపోయి దివ్య శరీరంతో ఉన్నాడు. కల్కి అవతారం లో ఆయన పాత్ర ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాడు

Q) మరి ఆ CCTV Photo?
A) అది Photoshop లో Edit చేసినది అయి ఉండవచ్చు. అశ్వధ్ధామ ఒకవేళ దివ్య దేహంతో ఇప్పటికీ ఉన్నా అది CC Cameras కి తెలిసేది కాదు. వాటిని చూడాలంటే దివ్య చక్షువులు ఉండాలి

Q) అశ్వధ్ధామ పిల్లలని నిద్రపోతుంటే నరికేశాడని ఒక మహనీయులు చెప్పారు?
A) నిద్రపోతున్న పిల్లలని రాత్రి చంపడం నిజమే, కానీ నిద్రపోతుంటే చంపలేదు. వాళ్ళు కత్తులు పుచ్చుకొని పోరాటానికి వచ్చారు. ఆ సమయంలో చనిపోయారు.
1) తతః స నర శార్దూలః ప్రతివింద్యం మహాహవే
2) ప్రాసేన విధ్వా ద్రౌణిం సుత సోమః ప్రతాపవాన్
పునశ్చాంసిం సముద్యంయ ద్రోణపుత్ర ముపాద్రవత్
3) నాకులిస్తు శతనీకః రథ చక్రేణ వీర్యవాన్
4) శ్రుతకర్మాతు పరిఘం గృహీత్వా సమతాడయత్
మహాభారతంలో ఇటువంటి శ్లోకాలన్నీ వాళ్ల యుధ్ధాన్ని వర్ణించాయి. మీకు సంస్కృతం తెల్సు కనుక అర్ధం చెప్పనవసరం లేదు

Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
https://www.youtube.com/channel/UCx1CaZ86Jv7OMJDXzPYXhfA
Nanduri Srivani Pooja Videos
https://www.youtube.com/channel/UCoF-lH_1HcG9uWKMJUISwUg

-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
http://www.youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#ashwathama #mahabharat #mahabharata #mahabharatam #secretsofmahabharata


This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

సద్గురు సన్నిధిలో చక్కటి సాయంత్రం | Divine vicinity of Sri Chaganti garu Bangalore | Nanduri Susila

రేపే అంగారక చతుర్ధి - సంకష్ఠ హర చతుర్ధి చేసిన విచిత్రం | Coppert incident | Nanduri Susila

త్వరలో వారాహీ నవరాత్రులు - తేలికగా చేసుకొనే విధానం | Varahi Navaratris easy steps | Nanduri Srinivas

మీ ఇంట్లో బిల్వ వృక్షం దానంతట అదే పెరుగుతోందా? | Nanduri Susila #shorts #shortsbeta

అన్నవరం విగ్రహం క్రింద ఏముంది? | Annavaram temple internals | Nanduri Srinivas

పూజ అయ్యాకా ఎలా కోరుకుంటే మంచి ఫలితం వస్తుంది? ? | Best wish after Puja| Nanduri Susila #shorts

తిరుమల విమాన వేంకటేశ్వరస్వామి రహస్యం | Tirumala vimana venkateswara | Nanduri Srinivas

పంచభూత లింగాలు - ఇప్పటికీ జరుగుతున్న విచిత్రాలు | Secrets of Pancha bhoota lingas | Nanduri Srinivas

ఢమరుకంలా మ్రోగే శ్లోకం విన్నారా? పతంజలి చరిత్ర | Life history of Sage patanjali | Nanduri Srinivas

మధ్యాహ్నం పడుకొని లేచాకా సాయంత్రం పూజ చేస్తున్నారా? | Puja after nafternoon sleep? | Nanduri Susila

ఈ 3 పన్లూ చేస్తే కలి మీ జీవితంలోకి రాడు | 3 ways to avoid Kali into your life | Nanduri Srinivas

చిటికెడు కుంకుమ చేతిలోకి తీసుకొని ఇలా చేయగలిగితే...| Abhirami stuti | Nanduri Srinivas

వారాహీ కవచం - 6.30 min వద్ద చిత్రమైన విషయం వినండి | Varahi kavacham with meanings | Nanduri Srinivas

మొండి సమస్యలని పరిష్కరించే దత్త ప్రదక్షిణం | Powerful Datta Pradakshinam process | Nanduri Srinivas

పూజ చేసేటప్పుడు మనస్సు నిలవడానికి simple టెక్నిక్ | How to do Pooja with dedication | Nanduri Susila

Director of Engineering McAfee Software Nanduri Srinivas Full Interview | Dil Se with Anjali #247

కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas

లలితా సహస్రం ఈ రోజుల్లో చేస్తే అపూర్వ ఫలితం | 9 secrets of Lalitha sahasram | Nanduri Srinivas

కలియుగాంతం లక్షణాలు ఇప్పటికే ఎన్ని వచ్చాయో | When is Kaliyuga ending? | Nanduri Srinivas

దీపంలో ఎన్ని వత్తులు వేయాలి? How many wicks for Deeparadhana? | Nanduri Susila official

మీ ఉన్నతి కోసం రోజూ 5 నిముషాలు వెచ్చించగలరా? | Daily 5 min will take you somewhere | Nanduri Susila

రుద్రాభిషేకం Chanting Audio మీ కోసం | Simple Rudra abhishekam Audio file | Nanduri Srivani

లక్ష్మీ పూజ 10 నిమిషాల్లో చేసుకొనే విధానం | Lakshmi Puja in 10 min simple demo | Nanduri Srivani

నిద్ర లేవగానే మీరూ ఇలా చేస్తున్నారా? అయితే వినాల్సిందే | Wake up time DOs & DONTs | Nanduri Srinivas

స్తోత్రాలూ మంత్రాలూ పైకి చదవాలా లోపల చదువుకోవాలా? Stotra chanting inside or outside | Nanduri Susila

హనుమాన్ సినిమా Climax లో 2 రహస్యాలు | Hanuman Movie climax explained | Nanduri Srinivas

శివలింగానికి 10 min లో అభిషేకం చేసే విధానం | Simple Rudra abhishekam in 10 min | Nanduri Srinivas

1000 ఏళ్ల రహస్యాన్ని ఛేదించిన Physics lecturer | Secret of Chaya someswara Temple | Nanduri Srinivas

నిత్య పూజ Audio | Daily Pooja in Audio format | Nanduri Srivani | Nanduri Sriram

కనకధారా స్తోత్రం తప్పుల్లేకుండా ఎలా చదవాలి | How to chant Kanakadhara stotram | Nanduri Srinivas

Disclaimer DMCA