Krithi Shetty as Heroine in Ram Charan New Movie | Uppena Bebamma | Vaishnav Tej | Paperboy Trends |
![]() |
Krithi Shetty Heroine in Ram Charan New Movie | Uppena Bebamma | Vaishnav Tej | Paperboy Trends
Watch More Videos Top 5 Biggest Snakes in the World in Telugu | Telugu Real Facts Channel | Paperboy Trends https://youtu.be/UBfPCkAruWU అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. | Mysterious Sri Chakra USA || Paperboy Trends https://youtu.be/cWz3dhJlo7A శివ లింగం మిస్టరీ | Bijili Mahadev Temple Story in Telugu | Lard Shiva | Paperboy Trends https://youtu.be/VsIgO0PLw80 Top 10 Most Interesting Facts in Telugu | Telugu Real Facts Channel | Unknown Facts Videos Telugu https://youtu.be/WcvCSuf7I3g Flight Returned After 35 Years Missing | Telugu Facts Channel | Flight Missing | Paperboy Trends https://youtu.be/r1x3ebwsQhA krithi shetty whatsapp status రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇండియన్-2’ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు వాయిదా పడడం.. ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండడం.. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుంచి డీవోపీ రత్నవేలు కూడా తప్పుకోవడం.. ఇలా కారణాలు ఏమైనా ఈ సినిమాలో మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉంటే ‘ఇండియన్-2’ ఆగిపోవడంతో శంకర్ మరో చిత్రాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి తెరతీశాడు. ఈ విషయాన్ని శంకర్ అధికారికంగా ప్రకటించగానే మెగా అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోందనేది సదరు వార్త సారంశం.కృతి శెట్టి ఆల్రెడీ నాని , సుధీర్ బాబు సినిమాలకు ఒకే చెప్పింది. ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ మూవీ తో చాలా బిజీ స్కెడ్యూల్ తో సాగిపోతుంది, ఉప్పెన సినిమా తరువాత ఈ అమ్మడు ఏకంగా 60 లక్షలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటా... |