♫musicjinni

Srirasthu Shubhamasthu | శ్రీరస్తూ శుభమస్తూ | Lyrical Video Karaoke Track |@PRABHUDASMUSALIKUPPA

video thumbnail
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook: https://www.facebook.com/prabhudas.musalikuppa
Follow me on Instagram: https://www.instagram.com/prabhudasmusalikuppa
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4dgJmBLGzGNcIljyWMyNEHz.html
Follow me at https://www.faceclips.net/channel/UCm6JKbxF8J_4tOEIemvg1TA
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
MOVIE: PELLI PUSTHAKAM
CAST: DIVYAVAANI & RAJENDRA PRASAD
SINGERS: P SUSEELA & SP BALASUBHRAMANYAM
MUSIC: KV MAHADEVAN
LYRICS: ARUDRA
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
PALLAVI:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీకారం చుట్టుకుంది
(m&f) పెళ్ళిపుస్తకం
(m&f) ఇక ఆకారం దాల్చుతుంది
(m&f) కొత్త జీవితం
(m&f) శ్రీకారం చుట్టుకుంది
(m&f) పెళ్ళిపుస్తకం
(m&f) ఇక ఆకారం దాల్చుతుంది
(m&f) కొత్త జీవితం
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ

🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM1:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹

(m) తలమీద చెయ్యి వేసి
(m) ఒట్టు పెట్టినా
(m) తాళిబొట్టు మెడను కట్టి
(m) బొట్టు పెట్టినా
(f) తలమీద చెయ్యి వేసి
(f) ఒట్టు పెట్టినా
(f) తాళిబొట్టు మెడను కట్టి
(f) బొట్టు పెట్టినా
(m) సన్నికల్లు తొక్కినా
(m) సప్తపదులు మెట్టినా
(f) సన్నికల్లు తొక్కినా
(f) సప్తపదులు మెట్టినా
(m&f) మనసు మనసు కలపడమే
(m&f) మంత్రం పరమార్థం
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ

🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM2:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹

(f) అడుగడుగునా తొలిపలుకులు
(f) గుర్తు చేసుకో
(f) తడబడితే పొరబడితే
(f) తప్పు దిద్దుకో
(m) అడుగడుగునా తొలిపలుకులు
(m) గుర్తు చేసుకో
(m) తడబడితే పొరబడితే
(m) తప్పు దిద్దుకో
(f) ఒకరినొకరు తెలుసుకొని
(f) ఒడిదుడుకులు తట్టుకొని
(m) ఒకరినొకరు తెలుసుకొని
(m) ఒడిదుడుకులు తట్టుకొని
(m&f) మసకేయని పున్నమిలా
(m&f) మణికినింపుకో
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీకారం చుట్టుకుంది
(m&f) పెళ్ళిపుస్తకం
(m&f) ఇక ఆకారం దాల్చుతుంది
(m&f) కొత్త జీవితం
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ
(m&f) శ్రీరస్తూ శుభమస్తూ

🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
@PRABHUDASMUSALIKUPPA
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹

Srirasthu Shubhamasthu | శ్రీరస్తూ శుభమస్తూ | Lyrical Video Karaoke Track |@PRABHUDASMUSALIKUPPA

Disclaimer DMCA