♫musicjinni

Gaadidha Nenayya || Joy in Jesus || Volume 3 || Pitta Naveen

video thumbnail
#JoyinJesus
#Volume3
#PittaNaveen
#LatestTeluguChristianSongs

Album: Joy in JESUS Volume 3
Lyrics, Tune, Music, DOP & Vocals: Pita Naveen
Chorus: Sony Sweety
Actions: Sony, Sweety, Nani, Rishika

గాడిద నేనయ్యా చిన్న గాడిద నేనయ్యా
దేవుని మాటను వినని వారితో
మాట్లడుతానయ్యా నేను మాట్లడుతానయ్యా (2)

ఒకరోజేమో బిలాముగారు!...
ఒకరోజేమో బిలాముగారు
దేవుని ప్రజలను శపించడానికి
దేవునిమాటను ప్రక్కకుపెట్టి
బయల్దేరి వెళ్ళారు పాపం బయల్దేరి వెళ్ళారు
దేవుని దూత కనపడగానే కత్తిని చేతిలో చూడగానే
దిక్కుతోచక రోడ్డు ప్రక్కన చతికిలపడ్డాను నేను చతికిలపడ్డాను
కోపం వచ్చిన బిలాముగారు చేతిలో ఉన్న కర్రతో నన్ను
ముమ్మారు కొట్టారు నన్ను ముమ్మారు కొట్టారు
దేవుడు వాక్కును ఇవ్వగానే నోరునుతెరచి బిలాము గారితో
మాట్లాడేసాను నేను మాట్లాడేసాను ||గాడిద నేనయ్యా||

జ్ఞానము కలిగిన పిల్లలారా!...
జ్ఞానము కలిగిన పిల్లలారా
దేవుని మాటను విడచి పెట్టక
దేవునిమాటకు లోబడి ఉండి
ముందుకు వెళ్ళండి మీరు ముందుకు వెళ్ళండి
సాతాను పెట్టే చిక్కుముళ్ళను నేర్పుతో ఓర్పుతో విప్పకుంటే
దిక్కుతోచక జీవితంలో చతికిల పడతారు మీరు చతికిల పడతారు
దేవునిలో యెదుగుతువుంటే సాతాను పెట్టే చిక్కుముళ్ళను
తప్పించుకుంటారు తెలివిగ తప్పించుకుంటారు
వాక్యం మరచి ప్రార్ధన మరచి దేవుని విడచి తిరుగుతు ఉంటే
మాట్లాడేస్తాయి డాంకీస్ మాట్లడేస్తాయి

Gaadidha Nenayya || Joy in Jesus || Volume 3 || Pitta Naveen

Disclaimer DMCA