♫musicjinni

గాయత్రి మంత్రం|Nitya Santhoshini | Gayatri Mantra Chanting |Telugu Devotional Songs | Aditya Bhakthi

video thumbnail
Stay updated with the latest videos, Subscribe on the link https://rb.gy/r8t1k


Telugu Bhakthi songs are the soulful melodies typically filled with spiritual lyrics and are meant to create a sense of divine love and connection with the higher power. Get ready to embark on a divine journey as these Gayathri Mantram by Nitya Santhoshini Gayatri Mantra Chanting devotional songs captivate your senses and uplift your spirits. #devotionalsongs #gayatrimantra #chantings

#telugubhaktisongs #telugubhakthi #telugudevotional #telugudevotionalsongs #bhakthisongs #bhakthisongstelugu #bhakthitelugu #godsongstelugu #devotionalsongs #populardevotionalsongs #populargodsongs #adityabhakti #adityabhakthi #devotionaljukebox #gayatrimantra #gayathrimanthram #gayathrimantra

గాయత్రి మంత్రం - శ్లోకం యెక్క అర్ధం ।
ముందుగా గాయత్రి మంత్రం యెక్క అర్ధాన్ని చూద్దాం. ఈ శ్లోకం లోని పదాలని, బీజాక్షరాలను విడివిడిగా గమనిస్తే
భూః: అనగా భూలోకం
భువః: అనగా అంతరిక్షలోకం
స్వః: అనగా స్వర్గ లోకం
ధీమహీ: అనగా ధ్యానం. ఏమి ధ్యానం చేయాలి?
తత్: ఆ యెక్క
వరేణ్యం భర్గః: శక్తిని ధ్యానం చేయాలి. ఎవరి శక్తి ఇది?
సవితుః దేవశ్య వరేణ్యం భర్గః: మనకు జన్మనిచ్చిన ఆ యెక్క శక్తిని ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలి?
యః ప్రచోదయాత్: ముందుకు నడిపించడానికి. దేన్ని ముందుకు నడిపించడానికి?
నః ధియః: మన మనసును ముందుకు నడిపించడానికి. ఎక్కడికి ముందుకు నడిపించడానికి? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భూమి నుండి స్వర్గలోకానికి అంటే ముక్తి మార్గానికి.

। గాయత్రి మంత్రం యెక్క విశిష్ఠత ।
ఈ శ్లోకాన్ని మెదటగా బ్రహ్మర్షి విశ్వామిత్రులవారు ఋగ్వేదములో లిఖించారు. త్రికాల సంధ్యల్లో ధ్యానం చేయాలి అని చెప్తారు. అంటే… సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం మరియు సూర్యాస్తమయంలో ఈ శ్లోకాన్ని ధ్యానం చేయాలి.

।గాయత్రి మాత - సర్వదేవ స్వరూపిణి।
గాయత్రి మాతను సర్వదేవ స్వరూపిణిగా వర్ణిస్తారు.
1. పంచముఖాలు - గాయత్రి దేవి యెక్క ఐదు ముఖాలు పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని మరియు అకాశాన్ని శూచిస్తాయి
2. వరద - ఙ్నానాన్ని ప్రసాదిస్తుంది
3. అభయ - భయాన్ని పోగొడుతుంది
4. అంకుశ - మనసుపై నియంత్రణను సూచిస్తుంది
5. కష - కోరికలపై నియంత్రణను సూచిస్తుంది
6. శుభ్రం కపాలం - స్పష్టమైన మనసును సూచిస్తుంది
7. గధ - శత్రువినాశనం
8. శఖం - ఓంకార శబ్దానికి మూలం
9.చక్రం - మనసుకు చిహ్నం
10. అరవిందయుగళం - సమృద్ధిని సూచిస్తుంది


***Details***

Song Name : Gayathri Mantram
Album Name : Gayathri Mantram
Singer : Nithya Santhoshini
Composer : Gururaj
Lyrics : Traditional


Enjoy and Stay Connected With Us!!

►Subscribe us on Youtube : https://bit.ly/3jVAOHQ
►Like us: https://www.facebook.com/AdityaBhakthi/
►Like us: http://www.facebook.com/adityamusic
►Follow us : http://www.twitter.com/adityamusic
►Follow us : https://bit.ly/30Uw4vd
►Follow us : https://bit.ly/3vRogbU
► For Latest Telugu Music: https://www.youtube.com/user/adityamusic
►For New Movies in HD: http://www.youtube.com/Adityamovies
►For Devotional Songs: http://www.youtube.com/AdityaDevotional

Watch Playlist for more Saturday Special Sri Venkateshwara Swamy Songs https://bitly.ws/Zyy9
Watch Podcast for more Karthika Masam Special Songs 2023 https://rb.gy/xlpcn1
Watch Podcast for more Ayyappa Swamy Popular Songs 2023 https://rb.gy/i2skd5
Watch Playlist for more Diwali Special Lakshmi Devi Songs https://bitly.ws/ZW3x
Watch Playlist for more Friday Special Lakshmi Devi Songs https://bitly.ws/32mHR

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.

గాయత్రి మంత్రం|Nitya Santhoshini | Gayatri Mantra Chanting |Telugu Devotional Songs | Aditya Bhakthi

గాయత్రి మంత్రం ఓం భూర్బువస్సువః Gayatri Mantra By Smt Vani Jayaram || Om Bhur Bhuva Swah...

Powerful Gayatri Mantra | Om BhurBhuva Swaha |గాయత్రి మంత్రం | Nitya Santoshini |#bhaktisongs

Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne

Gayatri Mantram With Telugu Lyrics - Raghava Reddy

Aigiri Nandini With Telugu Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Aditya Bhakthi

Telugu Bhakti Slokas for Children | Nitya Santhoshini | Telugu Devotional Songs | #bhaktisongs

Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy

DURGA SAHASRANAMA STHOTHRAM TELUGU | శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రమ్ | DURGA DEVI STHOTHRAS -1622

Gayatri Mantram Lyrics with Meaning I Gururaj, Nitya Santhoshini I Devotional Songs |#gayatrimantra

గాయత్రి మంత్రం #trending

శ్రీ బుధ గాయత్రి మంత్రం | 108 Times | Hindu Devotional Songs Telugu | Gayatri Mantra |

Goddess Gayatri Mantram | Friday Amma Special Songs | గాయత్రి మంత్రం l Durga Gayatri#Sri Durga Audio

Achyutam Keshavam | Lord ShriKrishna Telugu Devotional Songs | Sunday Telugu Bhakti Songs

Kanakadhara Stotram Telugu Lyrics - Raghava Reddy | శ్రావణ శుక్రవారం వినాల్సిన పాటలు

Amma Parameswari Janani Jagadeeswari | అమ్మా పరమేశ్వరి ll Ammavari Songs Telugu || SriDurga audio

Dakshinamurthy stotram| దక్షిణామూర్తి స్తోత్రం | Sindhu Smitha | Telugu Lyrics | Lord Shiva

Lalitha Sahasranamam | Telugu

శ్రీ రుద్రా గాయత్రి మంత్రం | Gayatri Mantra | Hindu Devotional Songs Telugu | Lord Shiva Songs |

Sri Lalitha Sahasranama Stothram |Telugu Lyrics | శ్రీ లలితా సహస్రనామస్తోత్రం | Sindhu Smitha |

కష్టాలు తొలగి కోరికలు నేరవేర్చి ఐశ్వర్యవంతుల్ని చేసే మంత్రం... Lord Ganesh Mantra | Devotional Songs

మణిద్వీప వర్ణన 9 సార్లు | Manidweepa Varnana | Manidweepa Varnana Slokas | Srivani Gorantla

Gayathri Mantram - Om Bhur Bhuva Swaha | Nithya Santhoshini | Chanting Mantra | #gayatrimantra

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం || Bhaktha Prahlada song || Om Devotional Time

ఈ లక్ష్మి దేవి పాట వింటే బంగారం తో లక్ష్మి దేవి ఎప్పటికి మీ ఇంట్లోనే ఉంటుంది Mahalaxmi Namostute

21Times Rudra mantram - 21 సార్లు రుద్ర మంత్రం - Om namaha shivaya - ఓం నమః శివాయ

KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING

Mrutyunjaya Mahamantramu | Maha Shivaratri Special | H A Sastry |#telugubhakthisongs #shivasongs

Suryanarayana Vedaparayana Video || శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ || SAI VEDA VAGDEVI || Mybhaktitv

Soubhagyalakshmi Ravamma | Sri Lakshmi Mahalakshmi Bhakthi Songs | Sri Lakshmi Devi Devotional Songs

Disclaimer DMCA