Gopichand Sampath Nandi movie first schedule wrapped | Telugu Filmibeat |
![]() |
Mass action hero Gopichand, Hat trick hit director Sampath Nandi and prestigious banner Sri Balaji Cine Media combination new movie wrapped up a large first schedule in Bangkok. This grueling schedule lasted for 30 days with nearly 70 members from casting, technical crew took part. Sampath Nandi shot crucial episodes of the film in unseen and untapped Bangkok locations.
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా బ్యాంకాక్‌లో జరిగిన భారీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో 70 మంది నటీనటులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అద్భుతమైన బ్యాంకాక్ లోకేషన్స్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేసారు. Get Latest Entertainment Updates http://telugu.filmibeat.com/ Like Us On Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ Follow Us On Twitter : https://twitter.com/FilmibeatTe Follow Us On G+ : https://plus.google.com/112525048318303652385 |