♫musicjinni

మదిలో వీణలు మ్రోగె || ఆత్మీయులు ( Aathmeeyulu ) మూవీ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్

video thumbnail
Watch Madilo Veenalu Mroge Song From Aathmeeyulu Movie Starring with ANR, Vanisri, Chandhra Kala, Directed by V Madhusudhan Rao. produced by D. Madhusudana Rao, Music Composed by Saluri Rajeswara Rao.

దర్శకత్వం :వి.మధుసూధనరావు
రచన :యద్దనపూడి సులోచనారాణి
తారాగణం :అక్కినేని నాగేశ్వరరావు,వాణిశ్రీ,,చంద్రమోహన్,చంద్రకళ,విజయనిర్మల,సూర్యకాంతం,ధూళిపాళ,గుమ్మడి వెంకటేశ్వరరావు,పద్మనాభం,ప్రభాకరరెడ్డి,భాను ప్రకాష్
సంగీతం :ఎస్.రాజేశ్వరరావు

చిత్రకథ : జగన్నాధం (గుమ్మడి) దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరన్న (ధూళిపాల) కు ఒక కొడుకు సూర్యం (నాగేశ్వరరావు) మరియు ఒక కూతురు సీత (చంద్రకళ). జగన్నాధం ప్రాణాల్ని రక్షించే ప్రయత్నంలో వీరన్న చనిపోతాడు. పిల్లలిద్దరూ అనాధలౌతారు. జగన్నాధం పల్లె విడిచి పట్నం వెళ్ళిపోతాడు. పిల్లల ఆలనాపాలన కోసం డబ్బు పంపించినా అది వారికి చేరదు. కష్టపడి చదివి సూర్యం యూనివర్సిటీలోనే ఫస్ట్ గా వస్తాడు. సీత ఇంటి పనులను చక్కగా తీర్చుదిద్దుతుంది. నిజాన్ని తెలిసిన జగన్నాధం ఇద్దర్నీ తన ఇంటికి తీసుకొని వస్తాడు. జగన్నాధానికి ఒక కొడుకు చంద్రం (చంద్రమోహన్). రాజారావు కూతురు జయ (వాణిశ్రీ) సూర్యంకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. సీత పనితనానికి ముచ్చటపడిన జగన్నాధం తన కొడుకు చంద్రాన్ని సీతతో వివాహం జరిపిస్తాడు.

Click Here For More Movie Updates :

Talking movies with iDream - Exclusive Interviews - https://goo.gl/Pw8ffc

Trending Videos - https://goo.gl/8jOELA

Latest telugu Movie Video Songs Jukebox - https://goo.gl/cZ7zoy

Panchulu Prasalu Comedy - https://goo.gl/J8zH7r

Click here for more Latest Movie updates,

Subscribe to our Youtube Channel: http://goo.gl/mDS9IQ
Like us on https://www.facebook.com/iDreamMedia

Access iDreamMedia App on your Mobile:
iPhone Users : http://tinyurl.com/lvu3wyx
iPad Users: http://tinyurl.com/ls4tee8
Android Users: http://tinyurl.com/m78hwyv

Madhilo Veenalu Song || Aathmeeyulu Movie Songs || ANR || Vanisri

Aathmeeyulu Telugu Full Movie HD | ANR | Vanisri | Chandra Mohan | Gummadi | Telugu Cinema

O Chamanti Song - Aathmeeyulu Movie Songs || ANR || Vanisri

Chaduvukunna Ammayilu Movie | Vinipichani Raagale Song | ANR | Savitri | Old Telugu Songs

Dr.Chakravarthy Songs - Neevuleka Veena - ANR - Savitri

Iddaru Mithrulu Telugu Movie Songs - Padavela Radhika Song - E V Saroja - Sarada - Old Telugu songs

Pulakinnchani Madi Pulakinchu Song From Pelli Kanuka Telugu Movie

ANR Old Songs | Doctor Chakravarthy Movie | Neevuleka Veena Song | ANR - OldSongsTelugu

ANR Hits | Pooja Phalam Movie Songs | Ninna Leni Andamedo Full Video Song | Savitri | Jamuna

మదిలో వీణలు మ్రోగె || ఆత్మీయులు ( Aathmeeyulu ) మూవీ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్

MADILO VEENALU MROGE FULL MOVIE (Periodical Demo Film) || GODAVARI MEDIA || EVERGREEN ENTERTAINMENTS

Chilipi Navvula Ninu Song || Aathmeeyulu Movie Songs || ANR || Vanisri

Telugu Old Songs | Velugu Needalu Songs | kalakaanidi Viluvainadi | ANR | Savitri - Old Telugu Songs

Telugu Old Songs | Bangaru Gajulu Movie | Vinna Vinchukona Song | ANR - Old Telugu Songs

Kallallo Pelli Pandhiri Song || Aathmeeyulu Movie Songs || ANR || Vanisri

Amma Babu Nammaraadu Song || Aathmeeyulu Movie Songs || ANR || Vanisri

Mrogindi Veena Pade , Zamindarugari Ammayi Movie

Aathmeeyulu Movie Songs | Aathmeeyulu Songs | ANR | Vanisri

Mrogindi Veena

వలపు ఏమిటి | వీడియో సాంగ్ | బంగారు గాజులు | ఎ.ఎన్.ఆర్ | విజయ నిర్మల | V9 వీడియోస్

తీరేనుగా నేటితో నీ తియ్యని గాధ మిగిలిపోయే| సాంగ్ |పెళ్లి కానుక |ఎ.ఎన్.ఆర్. |కృష్ణ కుమారి|V9 వీడియోస్

Disclaimer DMCA