♫musicjinni

Naa Sneham | Joy in jesus album Volume 1 Songs

video thumbnail
Joy in JESUS vol 1 లో సూపర్ హిట్ అయిన పాట మరియు
ఈ ఆల్బమ్ లో అత్యంత కష్టపడి పూర్తిచేసిన పాట.

ఈ పాట కొరకు ఏర్పాట్లు చెయ్యటానికి మొదలుపెట్టి సుమారు 3 నెలలు పాటు అతి కష్టం మీద ఈ పాట షూటింగ్ చెయ్యగలిగాను. మొదట ఈ పాట HIV బాధిత పిల్లలకొఱకు చెయ్యాలి అనుకున్నాను. ఆసమయంలో ఈ పాట వేరే అమ్మాయితో షూట్ చేసిన తరువాత బాధిత పిల్లలను వీడియో లో చూపించకూడదు అనే ప్రభుత్వ నిబంధన గూర్చి తెలిసింది. కానీ అప్పటికే పాట వీడియో చాలా మట్టుకు ఏలూరులో పూర్తి చేశాను.

ఆసమయంలో నా వద్దవున్న వనరులు అన్ని అయ్యిపోయాయి. ఆసమయంలో నా స్నేహితుదిన VVD ప్రసాద్ గారి ద్వారా దైవజనులు ఎం. జ్యోతిరాజు గారిని మొదటిసారిగా కలిసే పరిస్థితి వచ్చింది. ఏవో మాటలు మాట్లాడుతూ నా పాట వీడియో గురించిన ప్రస్థావ తెచ్చాడు. వెంటనే దైవజనుకు నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పి, ఆయన కెమెరా మరియు వారి హోమ్ లో ఉన్న పిల్లలను వాడుకోమని చెప్పారు. దానితో పాటయొక్క కథను కొద్దిగా మార్చి కథకు తగిన విధంగా అనాధ పిల్లలతో చెయ్యటానికి సిద్ధపడ్డాను. దానితో మరలా పాట మొత్తం వారివద్దనే ఉండి పుర్తిగా చేసాము.

గొప్పవిషయం ఏమిటంటే నేను రాసుకున్న స్క్రిప్ట్, మరియు ఈ పాటలో నటించిన పుష్ప అనే అమ్మాయి యొక్క గతం రెండు ఒక్కటే. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఆ విషయంలో దేవుని చిత్తం, ఆయన గొప్ప కృపను అర్ధం చెసుకున్నాను.

ఈ ఆల్బమ్ లో అత్యంత శ్రమ పడిన ఈ పాట అత్యంత పాపులర్ అయ్యి అనేకులను ఆత్మీయంగా బలపరచింది.

ఒకవిధంగా చెప్పాలంటే క్రైస్తవ పాటలు వీడియోలు గా రూపుదిద్దుకొంటున్న తరుణంలో ఒక పాటను కథరూపంలో మలచి వీడియో చేసిన మొట్టమొదటి పాట ఇదే.

ఈ పాటను సంగీత దర్శకులైన జోనా శామ్యూల్ గారు రచించి, స్వరపరచి, సంగీతం అందించారు.

అప్పటికి 3 సంవత్సరాల వయస్సుకలిగిన ఆమి వేదాల గానం చేశారు.

దేవుని కృప, జోనా గారి సంగీతం, ఆమి వేదాల యొక్క లేత స్వరం ఈ పాట మాధుర్యాన్ని కారణం అని చెప్పుకోవాలి.

దేవునికే మహిమ కలుగును గాక!

మరిన్ని వీడియో లకోసం Joy in JESUS ఛానల్ ని SUBSCRIBE చెయ్యండి

Naa Sneham | Joy in jesus album Volume 1 Songs | telugu christian children songs

This is the Official Channel of Joy in jesus albums. We presents 2 volumes till now. 3rd volume will be released soon. For more Updates SUBSCRIBE to our "JOY IN JESUS" Channel.

joy in jesus (Sunday School Video Action Songs albums)
Volume 1&2
Music : Samuel Johnson
Producer: PIS John
Director: Pitta Naveen
Contact: +91- 9949716809

joy in jesus 3rd album coming soon...

Illu katta Nishayinche Viveki | Joy in jesus album Volume 2 Songs

Mana thandri Devudu | Joy in jesus album Volume 1 Songs

Chuk Chuk Bandi | Joy in jesus album Volume 2 Songs

Aakashamlo | Joy in jesus album Volume 1 Songs

Naa Sneham | Joy in jesus album Volume 1 Songs

Mana Yesu | Joy in jesus album Volume 2 Songs

Devuni Prema | Joy in jesus album Volume 2 Songs

Nee Visvaasa Naavalo | Joy in jesus album Volume 1 Songs

Unnatha Rajyam | Joy in jesus album Volume 1 Songs

Ding Ding Ding | Joy in jesus album Volume 1 Songs

Rarandi rakshakudesuni | Joy in jesus album Volume 2 Songs

Techno Mix | Joy in jesus album Volume 1 Songs

Nilabadi Paadedha | Joy in jesus album Volume 1 Songs

Andhamaina srushtini | Joy in jesus album Volume 2 Songs

Novahu Voda twaraga Cheyumu | Joy in jesus album Volume 1 Songs

Yesu Neke naa chinni hrudayam | Joy in jesus album Volume 2 Songs

I've got the Joy Joy Joy | Kids Songs | Hi Heaven

CORONA CORONA || Corona Song || Joy in Jesus Vol 3 || Pitta Naveen

Facebook YouTube edhaina Kaani |Jonah Samuel | Leslie Luther| Latest telugu christian song

VODAKATTENU BHALE | JOY IN JESUS | PITTA NAVEEN | SUNDAY SCHOOL ACTION SONGS | Volume 3

Summer Bible Songs Collection 2022 (Animated with Lyrics)

Joy in JESUS volume 3 Release Promo

Walking with Jesus | More Christian Songs for Kids | Kids Faith TV

Yona Yona | Jonah Jonah | Pitta Naveen | Joy in Jesus Vol 2 | Jeeva Pakerla | Jonah Samuel

New Telugu Christian Animation Song For Kids | చిన్ని గొఱ్ఱె పిల్లలా | Chinnai Gorre Pillala

నోవహు తాత ...| Telugu Christian Song for Kids | Rihana | Animation Song

WALKING WITH JESUS (23 sing-along songs for kids)

Telephone to Jesus || JJ tv || Sunday School Songs || Animated Christian Songs

Jesus Loves The Little Children | Children Songs For Kids

25 Most Popular Sunday School Songs

Disclaimer DMCA