♫musicjinni

TELLA TELLA DOTHULU ||Latest Folk Song 2019 || #Manair_Music || #Shirisha || #LatestFolksongs

video thumbnail
TELLA TELLA DOTHULU ||Latest Folk Song 2019 || #Manair_Music || #Shirisha || #LatestFolksongs

For Collaboration, Business Enquiries, Your Brand Promotion.. plz Mail us 👇👇
manairmusicandmovies@gmail.com

#intstagram👇👇 Plz Follow👇
https://www.instagram.com/p/CNM4YUyAp6O/?igshid=o9gxc2ejmdke

Lyrics: Parshuram Nagam.
Tune Source : Ganga swamy Naragula.
Singers: Shirisha & Swamy.
Music: GL Namdev.
Camera & Editing: Harish Patel.
Presented By: Manair Music & Movies.

Technical Advisor:Vamshi.s

మీకు ఇలాంటి అద్భుతమైన పాటలు, మీ ఛానల్ కోసం.. మీ శుభకార్యాల కోసం.. కావాలంటే మాకు కాల్ చేయండి. 9908233176.

మన మొదటి పాట .👇👇 కమ్మల బుట్టాల పోరి 👇
https://www.youtube.com/watch?v=2k97afOReYw

నాకు ఈ ట్యూన్ వినిపించిన గంగస్వామి నరాగుల అన్నకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

ఈ పాట నేపథ్యంలో లో నేను రాసిన ఊహాత్మక కథ:😃

వెనకటి కాలంలో రామారావుపల్లి గ్రామంలో ఓ యువరైతు 'నర్సయ్య' ఉండేవాడు. ఎప్పుడూ ధ్యాస మొత్తం ఎద్దులు, చేను, చెలుకలు, వ్యవసాయం మీదనే ఉండేది. తన పొలం చెరువు కట్ట కింద ఉండడంతో రెండు పంటలూ పండించేవాడు. ఎవరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుండేవాడు. కానీ, పనులన్నీ పూర్తయ్యాక.. సాయంత్రం పూట... కోలలాడుతూ.. కొత్త కొత్త పాటలు కై గట్టీ, చిందులు వేస్తూ ... సరదాగా గడిపేవాడు. 😊😊🌳🌳

అయితే, నర్సయ్య ఇంటి దగ్గరే అతనికి మరదలు వరసయ్యే యుక్త వయస్సు అమ్మాయి 'కనుకవ్వ' ఉండేది. అందగాడు.. శ్రమజీవి, పైగా వరస కుదిరిన నర్సయ్యను చూసి కనుకవ్వ మనసు పొరలు విచ్చుకున్నాయి. కొంటెగా చూస్తూ.. ఎదురు పడుతూ.. సిగ్గును మొగ్గలుగా విరిచేది. . కనుకవ్వ.. నర్సయ్య యొక్క కోలలు వేసే తీరు.. పద్దతిగా కాలు కలిపే జోరు ..చూస్తూ మురిసిపోయేది💟

ప్చ్..!!
కానీ, నర్సయ్య మనసు కరగదే..!!
పాపం ఆడపిల్ల, ఎన్నో సైగలు.. మరెన్నో ప్రయత్నాలు చేసి చూడసాగింది. అయినా నరుసయ్య మనసు కరగలేదు.

ఒకనాటి రోజున తెల్లవార్లూ... భోరున వాన కురిసింది. తన పొలము ఏమవుతుందో అనీ, రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడుపసాగాడు నర్సయ్య. పొలం ఏమయిందో అనీ, ఆదరా బాదరాగా.. ఉదయాన్నే తాళ్ళు , పారాలు, గడ్డపారలు తీసుకొని పరుగు పరుగునా.. ఎడ్ల బండి ఎక్కి బయలుదేరుతాడు.

అప్పుడే ఎడ్ల బండికి ఎదురుగా వచ్చి దారికి అడ్డం నిలబడుతుంది కనుకవ్వ...🤒🤒 నిలబడి ఓ అందమైన పాట పడుతుంది..
అదే ఈ పాట.

ఈ పాట చివరితో కథ సుఖాంతం అవుతుంది.😄😄

ధన్యవాదాలు..
మీ
పరుశురాం నాగం. MBA

#ManairMusicMovies

TELLA TELLA DOTHULU ||Latest Folk Song 2019 || #Manair_Music || #Shirisha || #LatestFolksongs

Tellaranga Nako Kalavaddadi || Latest Folk Songs 2020 || #GL_Namdev || #ManairMusic |#ParshuramNagam

LANGAVONI VESUKONI MARADALU PILLO || Latest Folk Songs 2020 ||#Shirisha || #GL_Namdev #Parshuram

LANGAVONI VESUKONI MARDHALU PILLO PROMO | HIT FOLK SONGS 2019 ||#SHIRISHA | #GL_Namdev || #Parshuram

Kammala Buttala Pori || Latest Folk Song 2019 || Manair Music || #GL_Namdev || #Parshuram ||Hit Song

TELLARANGA NAKO KALA VADDADI - NEW DJ FOLK SONG 2020 | GL NAMDEV |PARSHURAM NAGAM | #FOLKSONGS #MM&M

PAKALA CHERUVENAKA DJ || పాకాల చెరువెనక | DJ & MAKING SONG | #MANAIR_MUSIC | #GL_NAMDEV | #PARSHURAM

PAKALA CHERUVENAKA NEW FOLK SONG 2020 || LATEST FOLK SONG || #MANAIR_MUSIC | #PARSHURAM_NAGAM

RUPAYITHO NINNU KONEDDHUNAA PROMO | వానమ్మా.. రూపాయితో నిన్ను కొనేద్దునా | #Manair #Music #Parshuram

Guma Guma Natukodi | latest folk making dj song | My Tunes | Singer Shirisha |

KALALONI NAA CHELI EDURAINADI | TELLARANGA NAKO KALAVADDADI | LATEST FOLK SONG 2021 #PARSHURAM NAGAM

PAKALA CHERUVENAKA PROMO || LATEST FOLK SONG 2020 || #GL_NAMDEV || #MANAIR_MUSIC | #PARSHURAM_Nagam

డబ్బల జాకెట్ జానపద పాట || Dabbala Jacket telugu Folk Song.

Dosa puvanti Dothulu Dj

వేదభూమి మనది|| జాతీయ సమైఖ్యతా గీతం || VEDA BHOOMI || INDIA || #MANAIR || #PARSHURAM_NAGAM

LANGAVONI VESUKONI MARADALU PILLO #Dj Latest #FolkSongs 2020 #REMIX|#Shirisha| #GL_Namdev#Parshuram

O pilaga song

Andhaala porivey || cover || song || by || Ajay podeti || varalaxmi....

New love Dj Remix Hindi New Song Full Screen WhatsApp Status 2021 Mood WhatsApp Status💕

Disclaimer DMCA