ఈసారీ వైసీపీ టైమ్ బోర్డ్ .. 2019 సీన్ రిపీట్ అవుతుందా? | AP Elections 2024 - TV9 |
![]() |
ఈసారీ వైసీపీ టైమ్ బోర్డ్ .. 2019 సీన్ రిపీట్ అవుతుందా? | AP Elections 2024 - TV9
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ వినూత్న రీతిలో దూసుకెళుతోంది. 2019 ఎన్నికల్లో బైబై బాబు పేరుతో టైమ్ బోర్డ్ ఏర్పాటు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించిన వైసీపీ ఈ సారి కూడా మరో నినాదంతో టైంబోర్డు ఏర్పాటు చేసింది. ఈసారి జగన్ అనే నేను సిద్ధం పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద టైమ్ బోర్డ్ ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టైంబోర్డును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జెండా ఎగరవేసి.. భారీ కేక్‌ను కట్ చేశారు పార్టీ నేతలు. 73 రోజుల 17 గంటలకు టైమర్‌ను సెట్ చేశారు. Watch LIVE: https://goo.gl/w3aQde తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ►TV9 LIVE : https://bit.ly/2FJGPps ►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL ►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu ► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ ► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu #apelections2024 #ysjagan #tv9telugu Credits : Sammaiah / Producer #tv9d Uploaded By : #satishcheva |