నాజర్ కి ఎవరెవరు డబ్బింగ్ చెప్పారు..?||Who dubbed for Nassar || by JS ARVIND |
|
#NassarDubbing #WhoDubbedForNassar
నాజర్ ఒక బహుభాషా కారెక్టర్ నటుడు.తను ఈ మధ్య సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేసారు.కాని మొదట్నుంచీ తనకి చాలా మంది డబ్బింగ్ చెప్పారు. వాటిలో ఎవరెవరు డబ్బింగ్ చెప్పారో ఈ విడియోలో తెలుసుకుంటారు. music: www.bensound.com Studio courtesy : Sphoorthy TV Editing : Sheik Chand |