♫musicjinni

IBPS PO - Bank Jobs: పరీక్షలో పాస్ కావడంతో పాటు, జాబ్ రావాలంటే ఇది తప్పనిసరి.. | BBC Telugu

video thumbnail
బ్యాంకుల్లో ఉద్యోగం కావాలంటే డిగ్రీలు మాత్రమే కాదు క్రెడిట్ స్కోర్ కూడా తప్పనిసరి అంటోంది ఐబీపీఎస్ (IBPS). 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రొబెషనరీ ఆఫీసర్స్ (పీఓ) పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను జులై 31న ఐబీపీఎస్ విడుదల చేసింది. అభ్యర్థుల క్రెడిట్ స్కోరు ‘బాగా’ ఉండాలని నోటిఫికేషన్‌లో ఐబీపీఎస్ నిబంధన పెట్టింది.
#BankJobs #ibps #ibpspo #CIBILScore #creditscore

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

IBPS PO - Bank Jobs: పరీక్షలో పాస్ కావడంతో పాటు, జాబ్ రావాలంటే ఇది తప్పనిసరి.. | BBC Telugu

Disclaimer DMCA